Friday, October 5, 2012

What happens in the absence of the light of God?

What happens in the absence of the light of God?


See Darkness of World 

1 యోహాను - 1 John 2 11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.
11
 But he that hateth his brother is in darkness, and walketh in darkness, and knoweth not whither he goeth, because that darkness hath blinded his eyes.


 1 యోహాను - 1 John 1 
5 మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగాదేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.
5 This then is the message which we have heard of him, and declare unto you, that God is light, and in him is no darkness at all.

No comments:

Post a Comment