Here's another episode of Katha Sagar from my childhood. (People in pursuit of truth and forgiveness from their sins)
1 ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
1 Unto thee lift I up mine eyes, O thou that dwellest in the heavens.
2 దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచు నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
2 Behold, as the eyes of servants look unto the hand of their masters, and as the eyes of a maiden unto the hand of her mistress; so our eyes wait upon the LORD our God, until that he have mercy upon us.
3 యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.
3 Have mercy upon us, O LORD, have mercy upon us: for we are exceedingly filled with contempt.
Really like the title track of Katha Sagar. Last to minutes of the above video.
No comments:
Post a Comment